చెరువుకట్టను పరిశీలించిన అఖిలపక్షం

టి మీడియా వనపర్తి జిల్లా :

0
TMedia (Telugu News) :

వనపర్తి పట్టణంలోని నయా చెరువు కట్టను గురువారం అఖిలపక్ష నాయకులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ నిజానిజాలను ప్రజలకు తెలిపడానికి సాక్షాలతో వెల్లడించారు.45 రోజులుగా చెరువు కట్ట ద్వాంసం పై జరుగుతున్న పోరాటానికి ప్రజల మద్దతు పత్రిక మద్దతు ,ప్రజా సంఘాల మద్దతు తో అఖిలపక్షముగా ఏర్పాడీన మేము గొప్ప విజయాన్ని సాధించాము.ఎందుకంటే ఈ మధ్య ప్రభుత్వ భూములు అక్రమణ సాగుతున్న తరుణంలో ,మూడు ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడడం జరిగింది.

Also Read:బైల ప్రకారం సొసైటీ కార్యకలాపాలు:ఏలూరి

జరిపిన పోరాటానికి మంత్రి, కలెక్టర్ అదేశాలు ఇచ్చి మూడు ఎకరాల భూమిని కాపాడటం జరిగింది. దానికి మున్సిపాలిటీ ద్వారా 4 లక్షల రూపాయల తో పినిషింగ్ చేశారు .కానీ దాన్ని సగం సగం చేశారు. అక్కడ కూడా అవినీతికి పాల్పడరు.సరే బౌండర్ పాతడంతోనే సరిపోలేదాని,కట్టను తోలగించిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అతని పదవి నుంచి తోలగించాలని డిమాండ్ చేస్తూ ,అక్కడ ఉన్న పరిస్థితులు సాక్షాలు చూపిస్తూ మాట్లాడటం జరిగింది .

s s consultancy

Also Read:41 వ డివిజన్ లోమాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం

కట్టను తవ్విన వ్యక్తి గత ప్రభుత్వం లోనే సగం తవ్వకాలు జరపడం జరిగింది. దానికి సాక్షాలు చూపిస్తూ గతంలో వరదలు వచ్చినపుడు పక్కనే ఉన్న రాజీవ్ గృహకల్పలోకి నీరు వస్తుందనే సాకుతో చెరువు నుంచి ఒక చిన్న పాయ తీస్తూ ఆఖరికి 20 ఫీట్ల కట్టలు తెంచుతూ అక్కడ ఎనిమిది ఫీట్లకాలువలునిర్మించారు. అయితే ఈ సంవత్సరం కాలువను తవ్వి రాయి,మట్టిని అమ్ముకోవడంజరిగింది. మేము ఒక సామాన్య వ్యక్తులం ఇన్ని సాక్షాలను తీసుకోనివస్తేమీరుఅధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉన్నారనిప్రశృంచడం జరిగింది. భుత్వ ఛీఫ్ సెక్రటరీ కి అన్ని అధారాలతో ఫైల్ ఇవ్వడం జరిగింది. ఈ పోరాటానికి అంతం వైస్ చైర్మన్ నుద్దెదింపడంఅన్నారు.ఈకార్యక్రమంలోకాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్,శివ,వెంకటేష్,మధులత,వెంకటయ్య,హుస్సేన్,

క్రాంతి, తదితరులు పాల్గొన్నారు

 

 

 

 

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.