అశోక్ ఆర్యా ఫేస్బుక్ ఐడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి

0
TMedia (Telugu News) :
s s consultancy

బ్రహ్మచారి అశోక్ ఆర్యా ఫేస్బుక్ ఐడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి
(టీ) మీడియా మే 20-5-2021
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ సిర్పూర్(టీ) మండల కేంద్రంలో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సామజిక మాధ్యమాల్లో బ్రహ్మ చారి అశోక్ ఫేస్బుక్ ఐడి మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రవి కుమార్ కి దళిత, ముస్లిం సంఘాల నాయకులు పిర్యాదు చేశారు అనంతరం భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ రావణ్ మాట్లాడుతూ సిర్పూర్(టీ) నీయోజకవర్గం లో ఎన్నో సంవత్సరాల నుంచి దళితులు, ముస్లిమ్, బౌధిస్ట్,హిందువులు అందరూ కలిసి పరస్పర సోదర భావంతో ఉంటున్నాం అని ప్రశాంత వాతావరనం తో ఉన్న సిర్పూర్(టీ) నియోజకవర్గంలో ఎల్ములే అశోక్ సిర్పూర్(టీ) మండల కేంద్రం లోని గంగాయి గూడ కాలానికి చెందిన ఇతను ముస్లిమ్ లకు, దళితులకు,హిందువుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ముస్లిమ్ లకి పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ను ఒక టెర్రరిజం అంటూ ముస్లిమ్ దేశ ద్రోహులు అంటూ అదే విధంగా ఖురాన్ లో అత్యాచారాలు కామంతో ఉన్నవాళ్లు ముస్లిమ్ జిహాద్ గాల్లు ఆధ బుల్లి కట్ గాళ్లు అంటూ తీవ్ర పదజాలంతో ఖురాన్ ను దూషిస్తూ ముస్లిమ్ లను హేళన చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ముస్లిమ్ లపై హిందువులను రెచ్చగొట్టి ముస్లిమ్ ల మధ్య హిందువుల మధ్య మత రాజకీయాలు చేసే విధంగా చేస్తున్నారు అదే విధంగా ఈ దేశ భారత రాజ్యాంగం డాక్టర్ . బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పనికిరాని చెత్తా గీతాలు రాతలు రాజ్యాంగాన్ని అగ్గిలో కాల్చాలి అంటూ ఈ దేశ రాజ్యాంగం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీద ఉద్దేశపూర్వకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రశాంతంగా ఉన్న భారత దేశ దళితుల , ముస్లిమ్,హిందువుల ,అంబేడ్కర్ వాదులు,బుద్ధిష్ట్ ల పై రెచ్చ గొడుతున్నాడు ఇతని మీద కేసు నమోదు చేయాలనీ అన్నారు ఈ కార్యక్రమం లో అమిన్ ఇఫ్ఫాత్ హుస్సేన్ ముస్లిం సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.