కరోనా నియంత్రణకు చర్యలు

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా నియంత్రణకు అన్నిచర్యలు
చేపట్టాం
సర్పంచ్ డబ్బు రాధ-గౌతమ్ రెడ్డి
టీ మీడియా ప్రతినిధి; కొడిమ్యాల (మే 18)
డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం తో శానిటేషన్ మరియు అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీ లకు, బాలింతల కు పౌష్టిక ఆహారం మంగళవారం సర్పంచ్ డబ్బు రాధ -గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా అందించారు
కొడిమ్యాల మండలం లోని డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామం లోని అన్ని వార్డులలో ట్రాక్టర్ ద్వారా శానిటేషన్ చేయడం జరిగింది మరియు గ్రామంలో ని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ లకు పాలు గుడ్లు బియ్యం పప్పు, నూనె తో కూడిన పౌష్టిక ఆహారం ని భౌతిక దూరం పాటించి అందించడం జరిగింది ఈ సందర్బంగా డబ్బు రాధా మాట్లాడుతూ గ్రామం లో గత రెండు రోజులు గా కరోన కేసు లు నమోదు కాకపోవడం సంతోషకరమైన విషయం అని ఇదే విధంగా గ్రామంలోని ప్రజలందరూ కరోన నియమాలు పాటించి తాగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏమైనా కరోన లక్షణాలు కనిపిస్తే గ్రామపంచాయతీ దృష్టికి తీస్కొని రావాలని మరియు అత్యవసర పరిస్థితిలలో తప్ప బయటకు రావద్దని తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని తెలిపారు మరియు కరోనా పాస్టివ్ వచ్చినా కుటుంబలను సందర్శించి దైర్యం గా ఉండాలని తెలిపారు స్వయంగా గ్రామసర్పంచ్ కూడ శానిటేషన్ చేయడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో గ్రామ వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్ ఆశ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.