నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు..పోలీస్ కమిషనర్

0
TMedia (Telugu News) :
s s consultancy

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు….పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్

టీ మీడియా,మే15,మధిర:
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ హెచ్చరించారు. శనివారం మధిరలో కొనసాగుతున్న ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రజలెవరూ అనవసరంగా రహదారిపైకి రావద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ సత్యనారాయణ మధిర సిఐ మురళి ఎస్సైలు సతీష్ కుమార్ రమేష్ కుమార్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.