కూరగాయల మార్కెట్తాత్కాలిక మార్పు.

0
TMedia (Telugu News) :

కరోనా దృష్ట్యా కూరగాయల మార్కెట్, తాత్కాలిక మార్పు.

s s consultancy

ఈ మీడియా ప్రతినిధి లక్షేట్టిపేట, మంచిర్యాల జిల్లా.

లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా లాక్ డౌన్ దృశ్య ప్రజల సౌకర్యార్థం సామాజిక దూరం పాటిస్తూ కూరగాయల కొనుగోలు సౌకర్యం కోసం కూరగాయల మార్కెట్ ని తాత్కాలికంగా కాలేజ్ గ్రౌండ్ కు మార్చుటకు పొలీస్ శాఖ వారు నిర్ణయించినందున రేపటి నుండి కూరగాయల మార్కెట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ కు మార్చబడును.కావున కూరగాయల అమ్మకందారులు మరియు ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి కావున ఇట్టి విషయం పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాము అలాగే ఉత్కర్ వారసంత మరియు లక్షెటిపేట వారాసంత కూడా కాలేజి గ్రౌండ్ లొనే నిర్వహించబడును. లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.