చెత్తను తొలగించారు – మట్టిని మరిచారు

0
TMedia (Telugu News) :

చెత్తను తొలగించారు – మట్టిని మరిచారు

s s consultancy

ఏడాది కాలంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట మట్టి కుప్పలు…?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వేంసూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట చెత్తను తొలగించి, ఏడాది కాలంగా మట్టి కుప్పలను మాత్రం సరి చేయకుండా వదిలేశారు. గతంలో ఈ కార్యాలయంలో పనిచేసిన ఆర్ లక్ష్మణ్ మురుగునీరు నివారణకు మట్టి తోలించారు. అంతేకాకుండా రెవెన్యూ కార్యాలయాన్ని రంగులు వేయించిన ఘనత కూడా ఆయనదే. ఆయన బదిలీ అయి ఏడాది కావస్తున్నా మట్టి కుప్పలు మాత్రం అలాగే కార్యాలయం ఎదుట దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా తహసిల్దార్ కార్యాలయం అధికారులు స్పందించి మట్టి కుప్పలు సరిచేయాలని పలువురు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.