Browsing Category

Telugu News

కారడివిలో చర్ల సేవా భారతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

టి మీడియా, అక్టోబర్ 26, చర్ల : చర్ల మండలం బొదనెల్లి పంచాయితీ కురకట్ పాడు అటవీ ప్రాంతమైన మారుమూల గ్రామంలో డాక్టర్ మౌనిక సహాయ సహకారాలతో మూడు జిల్లాల విబాగ్ సేవా భారతి సేవా ప్రముఖులు చింతం మునిష్వర్ ఆధ్వర్యంలో కీర్తి సురేష్ అధ్యక్షతన వైద్య…
Read More...

విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సి ఐ శివప్రసాద్

టీ మీడియా, అక్టోబర్ 26, వెంకటాపురం (ములుగు) తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దులో సోమవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై స్పందించిన మావోయిస్టు అగ్రనేత జగన్ పేరట లేఖను విడుదల…
Read More...

ఈటెల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసిన బిజెపి నాయకులు .

టీ, మీడియా, అక్టోబర్, 26 పినపాక: హుజరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం లోని మాదన్నపేట గ్రామంలో గ్రామ ఇన్చార్జీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు పున్నం బిక్షపతి మరియు పినపాక మండల అధ్యక్షులు ధూళిపూడి శివ ప్రసాద్ ఈ రోజున భారతీయ…
Read More...

జగనన్న సంపూర్ణ గృహ హక్కు సర్వే

టీ మీడియా అక్టోబర్ 26 మహానంది మహానంది మండలం లోని మసీదుపురం, సీతారాంపురం, గోపవరం, గాజులపల్లి -1, 2, యం. తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో జరుగుతున్న మెగా వాక్సినేషన్ డ్రైవ్ మరియు వన్ టైం సెటిల్మెంట్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ప్రస్తుతం…
Read More...

టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

టీ మీడియా అక్టోబర్ 26,కరకగూడెం; హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ప్రారంభమైన వేళ టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.…
Read More...

మహాసభలను విజయవంతం చేయండి

టీ మీడియా వనపర్తి అక్టోబర్ 26 : సిపిఎం పార్టీ జిల్లా మహా సభను విజయవంతం చేయండి అని వనపర్తి సిపిఎం పార్టీ కార్యదర్శి ఎండి.జబ్బార్ అన్నారు. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా…
Read More...

లక్షా 90 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లను పట్టివేత

టీ మీడియా,అక్టోబర్26,మధిర: ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఎస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గుట్కా ప్యాకెట్లు విక్రయాలపై కట్టడి చేయాలని ఆదేశించటం తో మధిర సి ఐ మురళి నేతృత్వంలో మధిర సర్కిల్ పరిధిలో 10 టిమ్స్ గా…
Read More...

టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎన్నిక పట్ల మణుగూరు టిబిజికెఎస్ హర్షం .

టీ, మీడియా, అక్టోబర్,26 మణుగూరు: మణుగూరు టిబిజికెఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరుసగా తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల…
Read More...

నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

టీ మీడియా అక్టోబర్ 26 కర్నూలు జిల్లా నేరాలను అరికట్టేందుకు సమర్ధంగా విధులు నిర్వహించాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ తెలిపారు. మంగళవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని…
Read More...

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు

టీ మీడియా అక్టోబర్ 26 నంద్యాల నంద్యాల పట్టణంలో మంగళవారం ఉదయం రోడ్డు పక్కనే సొమ్మసిల్లి పడి ఉన్న ఒక వృద్ధుడిని చూసి చలించిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అయినటువంటి జయకృష్ణ, మనోహర్, ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా వారే ఆ వృద్ధుడి దగ్గరికి…
Read More...