Browsing Category

మధిర

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

తన కూతుర్ని హత్య చేశారంటూ మృతురాలి తల్లి ఫిర్యాదు తన కూతురు మృతికి కారకులైన మహేష్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన ప్రజలు విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎస్ఐ టీ మీడియా,మధిర, నవంబర్ 17 : మధిర…
Read More...

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

టీ మీడియా, నవంబర్15, మధిర: మధిర మండలం పరిధిలోని నిదానపురం గ్రామానికి చెందిన యువరైతు బాధ శ్రీనివాస్ రెడ్డి (35) పదో వార్డు సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు తాళలేక సోమవారం దెందుకూరు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల…
Read More...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి.

టీ మీడియా నవంబర్15, మధిర: విద్యారంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తానని ప్రగల్భాలు పలికి ఇంతవరకు మధ్యాహ్న భోజనం అమలు చేయటంలో పూర్తిస్థాయిలో విఫలం చెందిందని వెంటనే…
Read More...

హైస్కూల్ విద్యార్థుల స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు

టీ మీడియా, నవంబర్15,మధిర: మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులచే స్వయంపరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్…
Read More...

ఆనందోత్సాహాల నడుమ తుమ్మల జన్మదిన వేడుకల

టీ మీడియా, నవంబర్15, మధిర: రాష్ట్ర మాజీ మంత్రి జిల్లా అభివృద్ధి ప్రదాత గా నిలిచిన తుమ్మల నాగేశ్వరరావు 69 వ జన్మదిన వేడుకలు మధిర పట్టణంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా నాయకులు మొండితోక సుధాకర్…
Read More...

గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పరిశీలించిన జిల్లా మలేరియా అధికారి

టీ మీడియా, నవంబర్15, మధిర: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మలేరియా అధికారి ని సంధ్య,అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటేశ్వర్లు మధిర మండలం లోని కృష్ణాపురం గ్రామంను సందర్శించి గ్రామంలో జరుగుతున్న శానిటేషన్, జ్వరాలు సర్వే కార్యక్రమము…
Read More...

మధిర మండల కాంగ్రెస్ కమిటీ సమావేశము

టీ మీడియా,నవంబర్15,మధిర: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్ పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదేశంతో సోమవారం మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ..మధిర మండల కాంగ్రెస్…
Read More...

పౌష్టికాహారం తోనే మెరుగైన ఆరోగ్యం… కౌన్సిలర్ మల్లాది వాసు

టీ మీడియా, నవంబర్ 09, మధిర: పౌష్టికాహారం తోనే గర్భిణీలు శిశువులు బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని పదవ వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు పేర్కొన్నారు. మంగళవారం 10వ వార్డులో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా తల్లులకు…
Read More...

పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి.

టీ మీడియా, నవంబర్09,మధిర: ఐద్వా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకులను, గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక లడక బజారు నందు ఐద్వా మధిర పట్టణ మహాసభను సాగు వెంకట్రావమ్మ…
Read More...

సిరిపురం గ్రామంలో బాలల హక్కుల వారోత్సవాలు

టీ మీడియా, నవంబర్09, మధిర: మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో అంగన్వాడి-2 సెంటర్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు హైస్కూల్లో నిర్వహించడం జరిగిందని అంగన్వాడీ టీచర్ కమలాకర్ పుష్ప తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు…
Read More...