Browsing Category

హైదరాబాద్

చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శంషాబాద్‌, ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీ సమేతంగా వెళ్లిన కేసీఆర్... చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రామానుజ…
Read More...

కరోనా తగ్గుముఖం పట్టింది: శ్రీనివాసరావు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు చాలా పెరిగిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే కరోనా తీవ్రతను అడ్డుకున్నామని చెప్పారు. అన్ని…
Read More...

ఒకేసారి నీటి బకాయిలు చెల్లించేవారికి వడ్డీ మాఫీ!

మరోసారి ఓటీఎస్‌ నీటి బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాఫీ గతేడాది రూ.200కోట్లకు పైగా ఆదాయం హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేరుకుపోయిన నీటి బకాయిల వసూళ్లకు మరోసారి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌) తీసుకొచ్చేందుకు…
Read More...

కేంద్రం తెచ్చిన చట్టాలను కాంగ్రెస్ నిరసిస్తోంది : భట్టి

హైదరాబాద్ : రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన చట్టాలను కాంగ్రెస్ నిరసిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ చట్టాలను కేంద్రం విరమించుకోవాలన్నారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడాలన్నారు. రైతులను చంపిన కేంద్ర…
Read More...

UK కేంద్రం.. Hyderabad అడ్డా.. నలుగురు నేపాలీ అమ్మాయిల నియామకం.. పోలీసులు రంగంలోకి దిగడంతో…!

రూ. లక్షల్లో బెట్టింగ్‌ ‘బెట్‌ఫెయిర్‌’లో హైదరాబాదీల దందా నలుగురు నేపాలీ అమ్మాయిల నియామకం ముఠా ఆటకట్టించిన రాచకొండ పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్టు, 74.83 లక్షలు స్వాధీనం బెట్‌ ఫెయిర్‌.. ప్రపంచంలో అతి పెద్ద గ్యాంబ్లింగ్‌ కంపెనీ.…
Read More...

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ప్రతిష్ఠాత్మమైన బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతున్న సందర్బంగా తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తం చేసిన పూల…
Read More...

అమెరికాలో పీవీ విగ్రహం..

ఎంపీ కేశవరావుతో అమెరికన్‌ ప్రతినిధి భేటీ హైదరాబాద్‌: అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అమెరికన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మేరకు వారు…
Read More...

కాలనీల నుంచే ఆర్టీసీ దసరా స్పెషల్‌

30 మంది ప్రయాణికులు ఉంటే ఎక్కడికైనా బస్సు: చైర్మన్‌ హైదరాబాద్‌, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): 30 మంది ప్రయాణికులు ఉంటే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడి నుంచైనా దసరా ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌…
Read More...

గోదావరి నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్: చౌటుపల్లి ఎత్తిపోతల, చనాకా కొరాటా ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేదని గోదాదరి నది యాజమాన్యం బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తూ.. ఈ మేరకు లేఖ రాసింది. ఈ రెండు తమ నికర జలాల్లో ఉన్నాయని పేర్కొంది. చౌటుపల్లిని ఉమ్మడి…
Read More...

బస్సు లోయలో పడిన ఘటనపై స్పందించిన మంత్రి అజయ్

హైదరాబాద్ : లోయ‌లో ప‌డిన బ‌స్సు దుర్ఘ‌ట‌న‌పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. బెల్లంప‌ల్లి నుంచి హ‌నుమ‌కొండ వెళ్తున్న బ‌స్సు ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవ‌లు…
Read More...