Browsing Category

క్రీడలు

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం: వీసీ కరణం మల్లీశ్వరి

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం: వీసీ కరణం మల్లీశ్వరిక్రీడలను కెరియర్‌గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసం కల్పిస్తాంన్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ క్రీడా యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్‌ చాన్సలర్‌(ప్రకటిత) కరణం మల్లీశ్వరి
Read More...

జాతీయ కబడ్డీ క్రీడల లో అపశ్రుతి కూలిన గ్యాలరీ

సూర్యాపేట జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి సూర్యాపేట: 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి గ్యాలరీ కూలి పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు గ్యాలరీలో సామర్థ్యానికి మించి కూర్చున్న
Read More...

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కీర్తి

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కీర్తి రోలర్ స్కేటింగ్ లో అత్యుత్తమ ప్రతిభ హర్షం వ్యక్తం చేస్తున్న జి.కొండూరు మండల ప్రజలు కృష్ణాజిల్లా జి.కొండూరు జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ పోటీలకు గ్రామీణప్రాంత విద్యార్థిని ఎంపిక అయింది. దీంతో
Read More...

ఇంగ్లాండ్ టెస్ట్ లో స్పిన్‌తో వణికించారు

ఇంగ్లాండ్ టెస్ట్ లో స్పిన్‌తో వణికించారు. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది.* ఆఖరి 12 ఓవర్లను ఇంగ్లాండ్‌ కట్టుదిట్టంగా విసిరింది. రోహిత్‌ శర్మ (8), చెతేశ్వర్‌
Read More...

*300 ల పరుగులు చేసిన టీమ్ ఇండియా

*300 ల పరుగులు చేసిన టీమ్ ఇండియా చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.* రోహిత్ శర్మ 161 (231 బంతుల్లో 18ఫోర్లు, 2సిక్సులు), అజింక్య రహానె 67 (9ఫోర్లు)
Read More...

కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటం గొప్ప విషయం..

క్రికెట్ కోసం ఆస్ర్టేలియా వెల్లగానే ఇక్కడ వాళ్ళ నాన్న చనిపోయాడు.. కడుపేదరికం, నాన్న దూరమవడం.. దేశం కోసం ఆడే అవకాశం రావటం.. ఈ మూడూ ఒకేసారి వచ్చాయి. కానీ, స్వదేశం తరుపున క్రికెట్ ఆడటం వాళ్ళ నాన్న కల కూడా.. అందుకే నాన్న చనిపోయినా పాపం
Read More...

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా ఘనవిజయం

ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా…* మూడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే బ్రిస్బేన్ మైదానంలో ఆసీస్ విజయపరంపరకు బ్రేక్ వేసింది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో టెస్టు ఓటమిని
Read More...

స్క్వాడ్‌ దిగుతోంది..

స్క్వాడ్‌ దిగుతోంది.. సూపర్‌ నోవాస్‌.. మిరుమిట్ల బ్యాట్‌ల మోత. ట్రయల్‌ బ్లేజర్స్‌.. వికెట్‌ల కుప్ప కూల్చివేత. వెలాసిటీ.. ఇన్నింగ్స్‌ వెన్ను విరిచివేత. విధ్వంసానికి మహిళల జట్లు సిద్ధం. మీరు ఎవరి వైపు? మిథాలీ! మంధాన! హర్మన్‌! ముగ్గురు
Read More...

చదరంగం చరిత్రలో భారత్ కు తొలి స్వర్ణం..

చదరంగం చరిత్రలో భారత్ కు తొలి స్వర్ణం..దుంపటి శ్రీనివాస్93 ఏళ్ళ చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు తొలిసారి స్వర్ణం దక్కింది. ప్రపంచ చదరంగం చాంపియన్ షిప్ టైటిల్ ను భారత్, రష్యా ఉమ్మడిగా గెలుచుకున్నాయి. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియడ్ లో భారత్
Read More...