Browsing Category

సాహిత్యం

జీవితంలో ఏ ఒక్క వ్యక్తికి, ఎక్కువ స్థాయి, స్థానం, అర్హత ఇచ్చి గౌరవించకు…?

జీవితంలో ఏ ఒక్క వ్యక్తికి,ఎక్కువ స్థాయి, స్థానం, అర్హత ఇచ్చి గౌరవించకు…?అలా ఇచ్చే కొద్దీ, నీకు నువ్వే బలహీన పడి బానిసవవుతావు.. లేదా ఎమోషన్స్ మధ్య సఫర్ అవుతావు…! మన శరీరాకృతి బరువు కన్నా, అందులో ఉన్న…గుప్పెడు గుండె మోసే భారాలే
Read More...

భవిష్యత్ ఆశాకిరణం.ఆర్వీ.కర్ణన్.

భవిష్యత్ ఆశాకిరణం. ఆర్వీ.కర్ణన్. మానవతవాది ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అతను చీకటిని చీల్చేవెలుగు కిరణమై వచ్చాడుమానవత్వమనే ఆయుధంతో విధి వంచిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సూరీడు. తుఫాను
Read More...

విశ్వనరుని 125వ జయంతి

విశ్వనరుని 125వ జయంతి సెప్టెంబరు28 రాజు మరణించే నొక తార రాలిపోయే కవియు మరణించే నొక తార గగన మెక్కెరాజు జీవించె రాత్రి విగ్రహములందుసుకవి జీవించె ప్రజల నాలుకల యందు'' అని ఫిరదౌసి కావ్యంలో కవి గురించి అధ్బుతంగా వ్రాసిన కవి జాషువ
Read More...

ఎస్పీ బి గానం అమరం … సంగీత ప్రపంచానికి తీరని లోటు –

ఎస్పీ బి గానం అమరం … సంగీత ప్రపంచానికి తీరని లోటు - టిఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామ గాన గంధర్వుడు , విఖ్యాత గాయకుడు , పద్మభూషణ్ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల టిఆర్ఎస్ లోకసభ పక్ష నేత , ఖమ్మం ఎంపి , నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు
Read More...

సంగీత సరస్వతి తన బిడ్డను కొల్పోయింది

సంగీత సరస్వతి తన బిడ్డను కొల్పోయింది -మంత్రి జగదీష్ రెడ్డి బాలు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.సంగీత సరస్వతి తన బిడ్డను కోల్పోయింది.సంగీత ప్రపంచంలో బాలు లేని లోటు పూడ్చలేనిది.గాయకుడిగా…నటునిగా…సంగీత దర్శకుడిగా సినీ ప్రపంచానికి
Read More...

‘‘జై సింగరేణి’’ గీతాన్ని ఆలపించిన బాలు

‘‘జై సింగరేణి’’ గీతాన్ని ఆలపించిన బాలు గత 17 సంవత్సరాలుగా స్ఫూర్తి నింపుతున్న ‘‘జై సింగరేణి గీతం’’సింగరేణి రింగ్‌ టోన్‌ గా కూడా జై సింగరేణి గీతం ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీ ఎస్‌.పి. బాలసుబ్రహ్మాణ్యం మరణం సింగరేణీయులను కూడా
Read More...

గాన గాంధర్వునికి నివాళి.

కఠినమైన కాలమా!కరుణలేని దైవమా!రాగవీణ మూగబోయెవిధికి ఇంత కోపమా గళమున పుంస్కోకిల స్వరమధురిమ లెటుబోయెనోస్వరమున సరిగమపదనిస గమకములేమాయెనో తెలుగుగొంతు నలుదెసలకువెలుగు పరచెనిన్నినాళ్లుతీయనైన పాటల సిరివెన్నెల మరుగాయెనో తెలుగు చలన
Read More...

అమ్మా బడికేమైందే

అమ్మా బడికేమైందేనన్నింకా రమ్మని పిలవటం లేదురుతువులు పక్షుల్లా ఎగిరిపోయాయివేసవి సెలవులు వచ్చినట్టే తెలియదుఅవీ వెళ్లి పోయాయిఅయినాబడి నన్ను రమ్మని పిలవటం లేదుబడికేమైందమ్మా జలుబు చేసిందాజ్వరమొచ్చిందామరేదైనా మాయరోగమొచ్చిందామరెందుకనితలుపులు
Read More...

చాకలి అయిలమ్మ కు నివాళి

*చాకలి అయిలమ్మ కు నివాళి తెలంగాణ గడ్డ ఎంతో మందివీరులకు, వీరవనితలకుపుట్టినిల్లు. అలాంటి వీరవనితల్లో అయిలమ్మ ఒకరు..! తుపాకి చేతబట్టి -భూస్వాముల నడ్డి విరిచిఆడదంటే -అబలకాదుఅడదంటే - ఆదిశక్తి అనినిరూపించిన నిప్పు కనక…!! పెత్తందార్ల
Read More...

లీడర్స్ ఎక్కడ నుండి పుడతారు…?_

లీడర్స్ ఎక్కడ నుండి పుడతారు…?_ సమస్యల్లోంచి,పోరాటం లోంచి,అవసరం లోంచి,త్యాగాల లోంచి,కష్టాల కన్నీళ్ళ లోంచి,పదునెక్కిన మేథస్సు తెగింపు లోంచి,విశ్వవిద్యాలయ కర్మాగారం లోంచి,ప్రశ్నించే తత్వం లోంచి,పరిణతి చెందిన ఆలోచనల లోంచి,ఇతరులను ప్రభావితం
Read More...