Browsing Category

మహానంది

సీఎం కప్ సెలక్షన్ పోటీలు ప్రారంభం

టీ మీడియా, నవంబర్ 24, మహానంది: మహానంది మండల కేంద్రమైన యం. తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సీఎం కప్ సెలెక్షన్స్ కార్యక్రమాన్ని మహానంది మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో…
Read More...

గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు

టీ మీడియా,నవంబర్ 23,మహానంది: మహానంది మండలంలోని గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు లక్షల రూపాయలు పేరుకుపోయినట్టు విశ్వసనీయ సమాచారం.14వ ఆర్థిక సంఘం నిధులు నుండి కొంతమేర చెల్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి మిగతా మొత్తాన్ని…
Read More...

మహానందీశ్వరునికి 101 కొబ్బరికాయల సమర్పణ

టీ మీడియా, నవంబర్ 23, మహానంది: మహానంది మండల కేంద్రమైన యం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బశిరెడ్డి బాగభూపాల్ రెడ్డికి రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ గా పదవిరావడం, 24న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పుట్టుపల్లె…
Read More...

ఘనంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ

టీ మీడియా, నవంబర్ 22, మహానంది: మహానంది శైవ క్షేత్రంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి ఘనంగా ఆలయ వేదపండితులు పల్లకి సేవ ను నిర్వహించారు. ప్రత్యేక పల్లకిపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులు గావించి, వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు…
Read More...

బావులను తలపిస్తున్నా గుంతలు

అద్వానంగా మారిన రహదారితో ఇక్కట్లు టీ మీడియా, నవంబర్ 22, మహానంది: మహానంది మండలంలోని మహానంది ఫారం వద్ద రహదారి గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు గుంతలతో అద్వానంగా మారింది. ఈ బావులను తలపిస్తున్నా గుంతలతో మహానంది క్షేత్రానికి,…
Read More...

ఖోఖో, వాలీబాల్, అతే లేటిక్స్ పోటీలు

టీ మీడియా, నవంబర్ 21, మహానంది: మహానంది మండలములోని సిఇఓ, సెట్కర్ కర్నూలు జిల్లా వారి ఆదేశాల మేరకు, అన్ని గ్రామాలలో ఉన్న కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, అతే లేటిక్స్ క్రీడాకారుల 23/11/2021 వ తేది మంగళవారం ఉదయం 9:౦౦ గంటలకు మహానంది మండల కేంద్రమైన…
Read More...

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

టీ మీడియా నవంబర్ 19 మహానంది మహానంది మండల పరిధిలోని గ్రామాల్లో నంద్యాల 220 కెవి సబ్ స్టేషన్ నందు మెయిన్టేషన్ కారణంగా అన్నీ సబ్ స్టేషన్లలో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు విధ్యుత్ సరఫరా లో అంతరాయం వుంటుందని విద్యుత్…
Read More...

దుర్గంధం మధ్య అంగన్‌వాడీ కేంద్రం

చిన్నారులు ఆరోగ్యం అంటే అంత అలుసా టీ మీడియా, నవంబర్ 19, మహానంది: ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాల్సిన చిన్నారులు దుర్గంధం మధ్య చదువుకోవాల్సి వస్తోంది. మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద…
Read More...

వన్ టైం సెటిల్మెంట్ – సంపూర్ణ గృహ హక్కు

టీ మీడియా, నవంబర్ 18, మహానంది: మహానంది మండలం లోని బుక్కాపురం రైతు భరోసా కేంద్రం నందు " జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం "(వన్ టైం సెట్టెల్మెంట్ )ను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు గురువారం మండల స్థాయిలో మండల స్థాయి…
Read More...

అమ్మవారికి వెండి కాసుల హారం విరాళం

టీ మీడియా, నవంబర్ 17, మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి భక్తులు వెండి లక్ష్మీ కాసుల హారంను విరాళంగా అందజేశారు బుధవారం మహానందికి చెందిన బండారు బాలకృష్ణ వారి కుమార్తె పేరు మీద సుమారు 15000 వేల రూపాయలు గల…
Read More...