Browsing Category

కరకగూడెం

పుట్టిన రోజు వేడుకల్లో సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

టీ మీడియా,నవంబర్ 26, కరకగూడెం: కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామానికి చెందిన బైరిశెట్టి హేమంత్-అశ్విని దంపతుల ఏకైక కుమార్తె శాన్వీక పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు ఏ బ్లాక్ కోఆర్డినేటర్…
Read More...

గాయపడిన వ్యక్తిని పరామర్శించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

టీ మీడియా,నవంబర్25,కరకగూడెం: కరకగూడెం మండలంలోని కల్వలనాగారం గ్రామానికి చెందిన బోడ బాలాజి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బోడ బాలాజిని కరకగూడెం మండల అధ్యక్షులు, ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పరామర్శించి ఆరోగ్య…
Read More...

క‌రోనా వ్యాక్సిన్ వేసుకోవాలి

టీ మీడియా,నవంబర్24,కరకగూడెం; కరకగూడెం మండల వ్యాప్తంగా ప్రజలు అపోహలు వీడి ధైర్యంతో ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కరకగూడెం మండల ప్రభుత్వ ఆసుపత్రి సంబందించిన ఏఎన్ఎం తాటి పద్మ అన్నారు. గ్రామ గ్రామలా ప్రజలకు విస్తృతంగా ప్రచారం…
Read More...

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్ఐ

టీ మీడియా,నవంబర్24,కరకగూడెం: ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
Read More...

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మార్వోకి వినతి పత్రం

టీ మీడియా,నవంబర్24,కరకగూడెం: మండల వ్యాప్తంగా రైతులు పండించిన పంటను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి,మద్దతు ధర ప్రకటించాలని అలాగే తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరకగూడెం ఎమ్మార్వోకి వినతిపత్రం…
Read More...

మునీర్ ఖాన్ పరామర్శించిన ఇక్బాల్ హుస్సేన్

టీ మీడియా,నవంబర్23,కరకగూడెం: కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామానికి చెందిన పఠాన్ మూనీర్ ఖాన్(అక్తర్) అనారోగ్యంతో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో బాధపడుతున్న విషయం తెలుసుకొని భద్రాచలం వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ కరకగూడెం…
Read More...

వ్యర్థ పదార్థాల నిర్వహణ పై హరిత రాయబారులకు అవగాహన

టీ మీడియా,నవంబర్23,కరకగూడెం: కరకగూడెం మండలంలోని భట్టుపల్లి రైతు వేదిక నందు కరకగూడెం ఎంపిడిఓ,ఎంపీవో అధ్యక్షతన జరిగిన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పై హరిత రాయబారులకు ఐ టి సి బంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రాం వారు నిర్వహించడం జరిగింది. ఈ…
Read More...

సేవ చేయడం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నాకు ఆదర్శం:

టీ మీడియా,నవంబర్23,కరకగూడెం: సేవ దృక్పథంలో గుడ్ల రంజిత్ కుమార్ మరో మారు భేష్ అనిపించుకున్నారు. క్షతగాత్రున్ని తన ఆటోలో సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి మానవత్వం చాటుకున్నారు. ఏజన్సీ కరకగూడెం మండలంలోని మొగిళితోగు గ్రామానికి చెందిన…
Read More...

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

టీ మీడియా, నవంబర్ 22, కరీంనగర్: జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం లోని నందగిరి గ్రామానికి చెందిన మట్లమల్ల వీరయ్యకు 2 లక్షలు పటేల్ మధుకు 37 500 కర్ర స్వేతకు 20 000 ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులకు…
Read More...

చట్టసభల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు

-సిలిశెట్టి కమలాకర్ టీమీడియా,నవంబర్20,కరకగూడెం: నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీద చట్టసభల్లో వ్యక్తిగత విమర్శలు,అనుచిత వ్యాఖ్యలతో అధికారి పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు…
Read More...