నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కేసులు

0
TMedia (Telugu News) :
s s consultancy

నిబంధనలు ఉల్లంఘించిన రెండు దుకాణాలపై కేసులు

(టి)మీడియా 13-5-2021
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్
కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో లాక్​డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న లాక్​డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపార నిర్వహణకు అనుమతి ఇచ్చారు. అయితే కొంతమంది వ్యాపారులు 10 గంటల తర్వాత షట్టర్లు మూసివేసి నిబంధనలకు విరుద్ధంగా చాటుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.కాగజ్​నగర్ పట్టణంలోని స్వప్న షాపింగ్ మాల్, భాగ్యలక్ష్మి క్లాత్ స్టోర్ దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందున ఎస్.ఐ.వెంకటేశ్​ కేసు నమోదు చేశారు. లాక్​డౌన్ సమయంలో నియమాలు ఉల్లంఘిస్తే చట్టరిత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.