ఎస్సీ కాలనీవాసుల నీటి సమస్యను తీర్చిన మంత్రి ఈశ్వర్

0
TMedia (Telugu News) :

ఎస్సీ కాలనీవాసుల నీటి సమస్యను తీర్చిన మంత్రి ఈశ్వర్

s s consultancy

టీ–మీడియా ప్రతినిధి (మే 10)జగిత్యాల జిల్లా:

ధర్మపురి నియోజక వర్గ శాసనసభ్యులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఈ రోజు జైన గ్రామంలో గ్రామపంచాయతీ సూచనల మేరకు 6 వ వార్డ్ ఎస్సి కాలనీలో నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగానే వెంటనే స్పందించి కాలనీ వాసులకీ నీటి సమస్య పరిష్కారం చేసిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కాలనీ వాసుల పక్షాన పార్టీ నాయకుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల సత్తయ్య,ఉపసర్పంచ్ మహేష్, ధర్మపురి మండల పార్టీ ప్రధానకార్యదర్శి ప్రేమ్ చందర్ రావ్, కొక్కర కానీ శంకరయ్య, నాయకులు దుర్గం బుచ్చన్న, కట్ట లక్ష్మన్, గంగారాం, లక్ష్మన్ రాజన్న లింగన్న, 6 వార్డ్ సభ్యులు మరియు పార్టీ ప్రధానకార్యదర్శి దుర్గం రవీందర్ నేత తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.