శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆషాఢమాస బోనాల మహోత్సవం. _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _

0
TMedia (Telugu News) :

ఖమ్మం : నగరంలో మంగళవారం నాడు ఘనంగా శివశక్తుల నృత్యాలు , విన్యాసాలు , డప్పు వాయిద్యాలతో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆషాఢమాస బోనాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారని , ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమానికి అధిక సంఖ్యలలో భక్తులు పాల్గొన్నారని , ఒడిబియ్యం , అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి ఉప్పి సాయి తెలిపారు . అలాగే తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అంగరంగ వైభవంగా ఊరేగింపులో పాల్గొన్నారు . వానలు సమృద్ధిగా పడాలని , పాడి పంటలు సమృద్ధిగా పండాలని , గొడ్డూ గోదా బాగుండాలని , పిల్లల నుంచి పెద్దల వరకు ఆయురారోగ్యాలతో , సుఖసంతోషాలతో బాగుండాలని వేడుకున్నారు .

s s consultancy

*Sri Sri Sri Renuka Ellamma Mother Ashwadhmas Bonala Mahostavam .*

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.