క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తి ని రగిలిద్దాం

కేంద్ర ప్రభుత్వం విధానాలను ప్రతిఘటిద్దాం.

0
TMedia (Telugu News) :

టీమీడియా సారపాక;

s s consultancy

బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ కార్మికులకు కరపత్రాలు పంచుతూ కేంద్రం బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న. విధానాలను,క్విట్ ఇండియా 1942లో బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన రోజులు మళ్ళీ బిజెపి ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకోసం సేవ్ ఇండియా నినాదంతో ఆగస్టు 9న మండల కేంద్రంలో పెద్ద ఎత్తున,కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జయప్రదం .చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ పప్పు మంచి నూనె ఇతర నిత్యావసర సరుకులు ఆకాశానికి అంటుతున్నాయని రోజు రోజుకి పని దినాలు ప్రజలకు పని దొరకట్లేదు అని తగ్గిపోతాయని నిరుద్యోగం పెరిగిపోతోందని అందువల్ల నిరుద్యోగులు ఇతర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా క్విట్ ఇండియా ఉద్యమం పేరుతో ఆగస్టు 9న పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కనకం వెంకటేశ్వర్లు పంచాయతీ కార్మికులు కోడి యాకోపు కేసుపాక సురేషు,బాదం ఉప్పలయ్య, పూరెల్ల దమయంతి, బత్తుల ఏడుకొండలు, జి రాణి, ఏ రఘు, ఆర్ వెంకటమ్మ రావులపల్లి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

The BJP government will bring back the policies of the days when quit India expelled the British in 1942.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.