వేములవాడలొ సెవాహి సప్థధివాస్ కార్యక్రమాలు

0
TMedia (Telugu News) :

వేములవాడలొ సెవాహి సప్థధివాస్ కార్యక్రమాలు

s s consultancy

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,మే 30:

సేవహి సప్త సంఘటన్
నరేంద్రమోడీ భారత ప్రధానిగా ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సేవాహి సప్త దివాస్ కార్యక్రమం
ద్వార దేశం మొత్తం భారతీయ జనతాపార్టీ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సారధ్యంలో వేములవాడ పట్టనంలో వివిధ వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పట్టణంలోని మైన్ రోడ్డు మహాకాళి చౌరస్తాలో మాస్కులు సానిటేసర్స్ పంపిణీ చేయటం జరిగింది ఏడేళ్ల నరేంద్ర మోడీ పాలన సాధించిన విజయాలు కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కంటున్న తీరును ప్రజలకు కరోనా పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలకు సూచిస్తూ వివరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవెని గోపీ తో పాటు పట్టణ ప్రథాన కార్యదర్శి వివేక్ రెడ్డి బిజెవైఎమ్ నాయకులు రాజ్ కుమార్ రేగుల రాజశేఖర్ తో కోవిడ్ నిభందనలు పాటిస్తూ ఉదయం పదిలోపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.