బైల ప్రకారం సొసైటీ కార్యకలాపాలు:ఏలూరి

మీడియా ఖమ్మం

0
TMedia (Telugu News) :

ఖమ్మం లోనిటిఎన్జీవో. కో ఆపరేటివ్ సొసైటీ. బైల ప్రకారం నడుస్తోంది అని సొసైటీ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు.శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రభుత్వ భూమి ఆక్రమణ లో వాస్తవం లేదు అన్నారు.అనవసర ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శించారు.ఎటువంటి ప్రభుత్వ భూమి అక్రమించ లేదు అన్నారు

Also Read:41 వ డివిజన్ లోమాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం

s s consultancy

1962.లో రిజిస్ట్రేషన్ చేయించాం* మా సభ్యులు మొత్తం 3772 మంది ఇప్పటివరకు 1900 మందికి ఫ్లాట్స్ ఎలైట్ చేశాము. ఇంకా 1972 మందికి ఎలాట్ చేయాల్సి ఉంది టీఎన్జీవో కో ఆపరేటివ్ సొసైటి నిధులు దుర్వినియోగం జరిగాయని కొందరు సోషల్ మీడియాలో బూడిద జల్లే పైత్యం చేస్తున్నారు. మావద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి మేము ఎటువంటి భూమి ఆక్రమించలేదు.

Also Read:భూ దందా రాయుళ్ల పై మొదలైన చర్యలు

మా. సొసైటీ కి 103 ఎకరాల 23 కుంటల భూమి పట్టతో సహా ఉన్నది. కావాలంటే సర్వే పెట్టించి ఎక్కువ ఉంటే తీసుకోండి. ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ కి కూడా ఎల్. ఆర్ ఎస్.ఎస్ కట్టాము. టీఎన్జీవో యూనియన్ కి సొసైటీ కి సంబంధం లేదు. మా కో ఆపరేటవ్ సొసైటీ అనేది గవర్నమెంట్ ఆమోదం పొందిన సొసైటీ మా మీద చేస్తున్న అభియోగాల లో వాస్తవం లేదు. బై లా ప్రకారం మా సొసైటీ నడుస్తుంది. మేము ఎలాంటి గవర్నమెంట్ భూమి ఆక్రమించలేదు. హౌస్ బిల్లింగ్ సొసైటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.