ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను ప్రారంభిం చిన … గండ్ర —-

0
TMedia (Telugu News) :

టీమీడియాభూపాలపల్లి :

జిల్లా ప్రజల సౌకర్యార్ధం సింగరేణి కాలరీస్ లిమిటెడ్ వారి సౌజన్యం తో భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో దాదాపు 46 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు, భూపాలపల్లి శాసన సభ సభ్యులుగండ్ర వెంకట రమణా రెడ్డి* గారు SCCL డైరెక్టర్ లు యస్. చంద్రశేఖర్,ఎన్ బలరాం,డి. సత్య నారాయణ, TBGKS ప్రెసిడెంట్ వెంకట్రావ్, భూపాలపల్లి ఏరియా GM శ్రీనివాస్ .

s s consultancy

అనంతరం ఏరియా ఆస్పత్రి ఆవరణ లో మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సేగ్గెం వెంకట రాణి సిద్దూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు,టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సాంబమూర్తి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ బుర్ర రాజు, PACS చైర్మన్ మేకల సంపత్, కౌన్సిలర్ లు ధార పూలమ్మ,శిరుప అనిల్, ముంజల రవీందర్, మురళి, నూనె రాజు,తిరుపతి, బద్ధి సమ్మయ్య, హనుమాన్ టెంపుల్ చైర్మన్ గడ్డం కుమార్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు దొంగల అయిలయ్య,వజ్రమణి,జిల్లా నాయకులు రఘుపతి రావు, బుర్ర రమేష్,దేవేందర్, బండారి రవి,రాజలింగ మూర్తి,దేవేందర్ రెడ్డి,బీబీ చారి,గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్,రఘు రెడ్డి, TBGKS నాయకులు కొక్కుల తిరుపతి, బడితల సమ్మయ్య, రత్నం సమ్మిరెడ్డి, రాజిరెడ్డి,రఘోత్తం రెడ్డి, దేవేందర్,మహిళ నాయకురాలు వాసాల స్వప్న, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.