మహిళా మోర్చ జిల్లా కార్యదర్శిగా కృష్ణవేణి నియామకం —-

ఎటపాక :

0
TMedia (Telugu News) :

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ్ అరకు పార్లమెంటరీ జిల్లా కమిటీని పార్టీ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎటపాక మండలానికి చెందిన రాయిని.కృష్ణవేణిని జిల్లా కమిటి నియమించింది.

s s consultancy

ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ తనను మహిళా మోర్చ్ జిల్లా కార్యదర్శిగా నియమించిన మహిళా మోర్చ్ జిల్లా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి , మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన.నిర్మల కిషోర్ , రాష్ట్ర కార్యదర్శి మఠ‌ం.శాంతకుమారి , రాష్ట్ర అధ్యక్షులు సోము.వీర్రాజు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల.గాంధీ , జిల్లా అధ్యక్షులు పాంగీ.రాజారావు , ఎస్టీ మోర్చ్ రాష్ట్ర అధ్యక్షులు కురస.ఉమామహేశ్వరరావు , ఓబిసి జిల్లా అధ్యక్షులు రాయని రమేష్ నాయుడు , జిల్లా ఉపాధ్యక్షులు దొంతు.మంగేశ్వరావుకు , ఏజెన్సీ పార్టీ ముఖ్యనేతలు మరియు కార్యకర్తలు ఆమె అభినందనలు తెలిపారు. అలాగే తన మీద నమ్మకంతో బిజెపి మహిళా మోర్చ్ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాయిని.కృష్ణవేణి తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.