ప్రాథమిక సమాచారం – -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ లో 3 రోజుల క్రితం ప్రమాదం

0
TMedia (Telugu News) :

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో వాల్ మెట్ కంపెనీ లోదినసరి కూలి గా పనిచేస్తున్న ఇతర రాష్ట్ర కార్మికుడు .

-బాయిలర్ అంతస్తు భవనం పైనుంచి సేఫ్టీ లేకుండా పని చేస్తున్న క్రమంలో తీవ్ర గాయాలు .

– ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న వాలమేట్ కంపెనీ యాజమాన్యం..

-కేసు నమోదు చేసి న బూర్గంపాడు పోలీసులు. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కనీసం సేఫ్టీ ని పాటించని వాల్మార్ట్ కంపెనీ పై కఠిన చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ గుట్టుచప్పుడు కాకుండా ఎన్నో ప్రమాదాలను పెట్టిన వాల్మార్ట్ కంపెనీ.

s s consultancy

👇

కొద్దిసేపట్లో…పూర్తివివరాలు తో

టీమీడియా లో ప్రత్యేక కధనం

-Bhadradri kothagudem District Sarapaka ITC accident 3 days ago.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.