ఆగని అక్రమ మద్యం మాఫియా; యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహణ

0
TMedia (Telugu News) :

ఆగని అక్రమ మద్యం మాఫియా; యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహణ

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

లాక్డౌన్ నిబంధనలు అమలుకు పోలీస్ యంత్రంగం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుండగా. ఉమ్మడి ఖమ్మం జిల్లా అక్రమ మద్యం మాఫియా చెలరేగి పోతోంది ప్రభుత్వం ఉదయం 6 నుండి 10 వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరుచుకోవడాని కి అనుమతి ఇచ్చింది.ఖమ్మం ,బద్రాద్రి కొత్తగూడెం లోని కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకణాలు సిండి కేటుగా ఏర్పడి న వ్యక్తులు చేతిలో ఉన్నాయి. వారి అద్వర్యం లో దాబాలు మాటున,కిరాణా షాప్ లు మాటున,పాన్ షాప్ లు,హోటల్స్ మాటున తో పాటు అచ్చం బార్ షాప్ లు తరహాలో అక్రమ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు…ఎపిరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్ట్ షాప్ లు మూయించండి.అటువైవు నుండి త్రాగడానికి ఇక్కడి వస్తున్నరు అని సత్తుపల్లి ఎమ్యెల్యే స్వయంగా అక్కడి ఏసీపీ చెప్పటం లక్డౌన్ లో అక్రమ మద్యం మాఫియా కార్యకలాపాలు తీవ్రత తెలియ చేస్తోంది..24 గంటలు ఈవిక్రయాలు నడుస్తున్నాయి.ఒక్కో క్వార్టర్ పై 20 నుండి 30 రూపాయలు అదనంగా బెల్ట్ షాప్ ల్లో అమ్ముతున్నారు..వారికి మద్యం మాఫియా నుండి 10 రూపాయలు అదనం గా తీసుకొని సరుకు ఖమ్మం లాంటి చోట ఇస్తున్నారు అనేది తెలుస్తోంది..కొన్ని చోట్ల బెల్ట్ షాప్ లకు ఆటో ల్లో సరుకును డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. దాబాలు మాటున అమ్మకము దారులు కొంత మంది ఏకంగా ఏపీ కూడా సరఫరా చేస్తున్న రు అక్కడ పట్టు బడ్డ తెలంగాణ మద్యం తొని మనుషుల్లో అత్యధికులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఉన్నారు.

s s consultancy

ఖమ్మం నగరం లో జన వాసాలు మధ్య ,నిత్యం రద్దీ గా ఉండే ఎన్ ఎస్టీ రోడ్డు కృష్ణ మెస్ ప్రక్క న ఒక నివాస గృహం వెనుక వైపు సిట్టింగ్ తో బెల్ట్ షాప్ 24 గంటలు నడుస్తోంది..రోజుకు 50 వేలు నుండి లక్ష రూపాయల వరకు ప్రస్తుత లక్డౌన్ సమయం లో అక్రమ మద్యం అమ్మకం సాగుతోంది.
-నగరం లోని మమత బైపాస్ నుండి అల్లిపుర ము క్రాస్ రోడ్డు సమయం లో కిరాణా షాప్ ముందు వైపు ,వెనుక బారి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఉదయం 10 గంటల వరకు కిరాణా షాప్ లో పెట్టి బహిరంగం గా విక్రయం,సిట్టింగ్ అనుమతి చేస్తూ అతుతర్వాత ముందు వైపు షాప్ మూసి ప్రక్క గేట్ ఓపెన్ చేస్తున్నారు.ఇటువంటి వి మద్యం మాఫియా ఆధ్వర్యంలో కొంత మంది అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నాయి లక్షలు చేతులు మారుతున్నాయి అనే అభిప్రాయ ము ఉంది.బజార్ లో చిరు వ్యాపారుల ను కూడా లక్డౌన్ సమయం లో అనుమతించని అది కారులు. కరోన వ్యాప్తికి,ప్రమాదం లకు,వివాదాల కి కారణం అవుతున్న బెల్ట్ షాప్ ల కు అనుమతి ఇవ్వడం పై విమర్శలు వస్తున్నాయి.

మమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు

మమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు .మాకు సరుకు ఇచ్చే షాప్ సిండి కెట్ వాళ్ళు అన్ని చేసుకొంటారు..బాటిల్ కి 10 నుండి 20 రూపాయలుబిఎక్కువ,వేలంపాట లొ డబ్బులు చెల్లించి. బెల్ట్ షాప్ కు అనుమతి. తెచ్చుకొన్నాం.మా సరుకు పట్టుబడ్డ సారో ళ్ళు చేసుకొంటారు అని ఒక బెల్ట్ షాప్ యజమాని బహిరంగ వాఖ్యానాలు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.