ఆరోగ్య సిబ్బది తో వాగ్వాదం

0
TMedia (Telugu News) :

కమ్యూనిటీ ఆరోగ్య సిబ్బది తో వాగ్వాదం

s s consultancy

ఆదిలాబాద్ : బోథ్ /మే (8)నిన్న రాత్రి సమయంలో స్థానిక ఎంపీపీ తులా శ్రీనివాస్, బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ , మండల్ పంచాయతీ ఆఫీసర్ (MPO) మద్యం మత్తులో రాత్రి 9 గంటల సమయంలోస్థానిక సామాజిక ఆస్పత్రికి (Chc) వచ్చి వీదుల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగి, బెదిరించడం జరిగింది ఈ కరోన కష్టకాలంలో ఉన్నటువంటి సౌకర్యాలను పొదుపుగా వాడుతూ ఒకపక్క కరోనా టెస్టులు, వ్యాక్సిన్, సాధారణ ఓపి సేవలు, ప్రసూతి సేవలు ఉన్నటువంటి తక్కువ మంది స్టాఫ్ తో హాస్పిటల్ నిర్వహిస్తున్న టువంటి మాపై, నా సామాజిక ఆసుపత్రి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అసలే తక్కువగా ఉన్నటువంటి పి.పి.ఈ కిట్లను ను ఎవరైనా కరోనతో మరణిస్తే మానవతా దృక్పథంతో వారికి అందించడం జరుగుతుంది కానీ పైన పేర్కొన్న వ్యక్తులు తమ అవసరాల నిమిత్తం ఇవ్వాలని వైద్య సిబ్బందిని బెదిరించడం అందరి సంగతి చూస్తా మనడం ఎంతవరకు సబబు?? వైద్య సిబ్బందికి, విధులకు ఆటంకం కలిగించిన, మద్యం మత్తులో సిబ్బందిని బెదిరించిన స్థానిక ఎం పి పి, బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల్ పంచాయతీ ఆఫీసర్(MPO)లపై కేసు బుక్ చేసే వరకు సామాజిక ఆసుపత్రి సిబ్బంది విధులు బహిష్కరిస్తామని తెలియజేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.