అధికారులు బయపెడుతున్నారు

0
TMedia (Telugu News) :
s s consultancy

అధికారులు బయపెడుతున్నారనిఅదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సజీత్ ఖాన్

అదిలాబాద్ జిల్లా:మే(18)కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ప్రజలకు సేవచేస్తున్న అదిలాబాద్ మమ్మల్ని కొందరు అధికారులు బయపెడుతున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు.స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కరోన రోగులకు ఆక్సీజన్ సిలిండర్ లు అందిస్తుంటే కొందరు అధికారులు ఫోన్ చేసి ఉచిత సిలిండర్ ల పంపిని ఆపాలని బెదిస్తున్నారని,అలాగే రిమ్స్ ఆస్పత్రి లో సింగల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ ని ఏర్పాటు చేస్తే కరోన రోగుల కు అలాగే డెంగ్యూ జ్వరం తో వచ్చేవారికి ఉపయోగంగా ఉంటుందని ఈ మిషన్ రిమ్స్ కి వచ్చేలా చూడాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మునిగెల నర్సింగ్,మల్లేష్ యాదవ్,రాహుల్ చంద్రాల,షేక్ కలీమ్,రాజు యాదవ్,గయసొద్దీన్,జాబీర్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.