బట్టి వర్సెస్ మినిస్టర్

0
TMedia (Telugu News) :

కోవిడ్ కేర్ ప్రారంభించిన మంత్రి అజయ్,హాజరయిన బట్టి

టీమీడియా మధిర మే18; స్థానికంగా మంగళవారం కోవిడ్ కేర్ సెంటర్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.కార్యక్రమనికి జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్ తో పాటు.సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా

బట్టి వర్సెస్ మినిస్టర్
-కరోన కట్టడిలోసర్కారు విఫలమైంది; బట్టి

-కట్టడిలోదేశానికి ఆదర్శంగా నిలిచింది;మంత్రి

ఖమ్మం జిల్లామధిరలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం సందర్బంగా అక్కడి ఎమ్యెల్యే ,సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, మంత్రి పువ్వాడఅజయ్ కుమార్ వర్సెస్ గా పంచ్ లు వేసుకున్నారు.బట్టి మాట్లాడుతూ సర్కార్ వైఫల్యం లు తెలిపారు.. బట్టి సూచనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు పోత అంటూనే మంత్రి అజయ్ కరోన కట్టడి లో దేశానికే సిఎం కేసిసర్ ఆదర్శం అన్నారు.

*సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..

కరోనా కట్టడిలో సర్కార్ విఫలమైంది

ప్రైవేట్ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్న.. పట్టించుకునే వారే లేరు.

టాస్క్ ఫోర్స్ వేశారు అది ఉత్తదే

సీఎస్ సోమేశ్ కుమార్ సీరియస్ గా పనిచేయడం లేదు

ఓ సమావేశంలో బిస్కెట్స్ తినుకుంటూ.. కనిపిస్తున్నారు

కో ఆర్డినేట్ చేయాల్సిన సీఎస్

మొదటి డోస్ దేవుడెరుగు.. రెండో డోస్ కూడా దొరకడం లేదు

రెండో డోస్ కూడా ఇవ్వకుండా ఆపడం.. దారుణం

ప్రజల ప్రాణాలు గాలికి వదిలారు

ఫార్మా కంపెనీలతో సీఎస్, టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్, మంత్రి కేటీఆర్..

ఆ సమావేశం లో అసలు ఏం మాట్లాడారు

ఆ సమావేశ ఉద్దేశం ఏంటీ ప్రజలకు చెప్పనక్కరలేదా..

రెమిడీస్ వేర్ ఇంజక్షన్ దొరక్క బ్లాక్ మార్కెట్ లో కొనుకుంటున్నారు

s s consultancy

48గంటల్లో పాత జీవో పని చేయకుండా చేశారు

సర్కార్ కోమాల్లో ఉన్నట్లు వుంది

పాత సినిమాలపాతాళ భైరవి లా.. సీఎం కేసీఆర్ అలా వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు

తమిళ్ నాడులో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా వేసి పనిచేస్తున్నారు

ఆ కమిటీలో ప్రతిపక్షాలు కూడా వున్నాయి

ఒంటెద్దు పోకడతో సర్కార్ పోతుంది

కరోనా, లాక్ డౌన్ తో.. పబ్లిక్ సతమతమవుతున్నారు.

వారికీ దైర్యం నింపే పనిచేయండి సీఎం కేసీఆర్..

కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్ పదవి రాగానే.. వ్యాక్సిన్ బంద్ అయ్యింది.

మీ వల్ల కాకుంటే.. మా సలహాలు సూచనలు తీసుకోండి

మండలాల్లో, గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్స్ పెడితే.. హైదరాబాద్ పై ఫోర్స్ తగ్గుతుంది.

సీఎస్ కు ఆ పట్టింపు లేదు..

తెలివైన వారిని కమిటీలో పెట్టుకోండి.

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

గవర్నర్ కూడా చొరవ తీసుకోవాలి

ఆరుకాలం పండించిన పంట నీటి పాలవుతోంది.

అకాల వర్షాలు.. అన్న దాతను నట్టేట ముంచుతుంది

ఆశించిన స్థాయిలో కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడం తో.. నెలల తరబడి రోడ్లపైనే ఉంటున్నాయి.

మంత్రి అజయ్ కామెంట్స్

👉 భట్టి చేసిన సూచనలు ప్రభుత్వం దుష్టికి తీసుకుని వెళతా

👉 ప్రతీ నియోజకవర్గ స్థాయిలోను కోవిడ్ అక్షిజన్ ఆసుపత్రి ఏర్పాటు
👉 కోవిడ్ని నియంత్రణ చేయటంలో కెసిఆర్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు.
👉 మధిర ఆసుపత్రిని అభివృద్ధి చేస్తా
👉 వారసత్యంగా సమస్యలు గత ప్రభుత్వాలు ఇచ్చాయి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.