జాయిన్ ఫర్ డెవలప్మెంట్ లో మేము కూడా భాగస్వాములం అవుతాం అంటున్న చిన్నారులు

జాయిన్ ఫర్ డెవలప్మెంట్లో మేము కూడా బాగస్వాములు అవుతాము అంటున్న చిన్నారులకు. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల నిషేధ దినోత్సవం సందర్భంగా భద్రాచలం "జేడి ఫౌండేషన్" ఆధ్వర్యంలో చిన్నారులచే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

0
TMedia (Telugu News) :

awareness program for children : అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల నిషేధ’ దినోత్సవం సందర్బంగా ప్లాస్టిక్ సంచులు నిషేధించండి, మొక్కలు నాటండి మాకూ మంచి భవిష్యత్తును, మంచి పకృతిని వారసత్వ సంపదగా అందించండి అంటున్న భద్రాద్రి బాలలు.

also Readమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.

జాయిన్ ఫర్ డెవలప్మెంట్లో మేము కూడా బాగస్వాములు అవుతాము అంటున్న చిన్నారులకు. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల నిషేధ దినోత్సవం సందర్భంగా భద్రాచలం “జేడి ఫౌండేషన్” ఆధ్వర్యంలో చిన్నారులచే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

s s consultancy

Also Read23 వ డివిజన్ లో పట్టణ ప్రగతి

ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యురాలు హన్సి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్లాస్టిక్ వాడకం అరికట్టక పోతే ముందు తరాలవారికి స్వచ్ఛమైన వాతవర్ణనాన్ని అందించలేమని, ప్లాస్టిక్ కవర్ల వాడకం పై కలిగే నష్టాలను పిల్లలతో కలిసి పలు కాలనీల వారికి అవగాహన కల్పించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పిల్లలతో పాటు జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Web Title : awareness program for children on the occasion of International Plastic Prohibition Day
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.