జొన్న పంట కొనుగోలు చెయాలి ..రైతులు ఆవేదన

0
TMedia (Telugu News) :
s s consultancy

జొన్న పంట కొనుగోలు చెయాలి ..రైతులు ఆవేదన

ఆదిలాబాద్ జిల్లా : బోథ్/సోనాల:మే(16) ఆదిలాబాద్ జిల్లా లో బోథ్ మండల కేంద్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చేతుకు వచ్చిన పంట నిల్వ చేయలేక వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారు తెలంగానా ప్రభుత్వం మొక్క జొన్న వద్దు అని చెప్పారు జొన్న పంట వేయమంన్నారు ఇప్పుడు చేతికి వచ్చిన పంట కొనుగోలు చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముందే కరోన కష్ట కాలం డబ్బులు లేక పనులు లేక కష్టాలు పడుతున్నారు రైతులు నిరసన తెలుపగ సోనాల గ్రామానికి వచ్చి రైతుల సమస్యలు విన్నవించారు స్ఐ రాజు గారికి వినతిపత్రం అందజేశారు ..రైతులు అత్యవసర పరిస్థితుల్లో పంటను అమ్ముకువడం వల్లన క్వింటాలు కి 2626 రూ ఉండి ప్రభుత్వం కొనుగోలు చేయక ధరకు అత్యవసర పరిస్థితుల్లో లో ఉండి దళారులకు అమ్ముకోవడం వల్లన క్వింటాలు కి 1000 రూ నుండి 1100 రూ కొంటున్నారు ఉచితం గా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు ఇదంతా అధికారులకు తెలిసిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఆదిలాబాద్ జిల్లా లో దాదాపు 34వేల160 ఎకరాల్లో జొన్న పంట సగుచేశారు ఈసారి వాతావరణం పరిస్థితి అనుకూలించి దిగుబడి బాగానే వచ్చింది ఎకరానికి 10నుంచి15 క్వింటాలు కు దిగుబడి వస్తున్నాయి రైతులు చప్పుతున్నారు జిల్లా లో 5లక్షల పైగా దిగుబడి వచ్చే అవకాశము కనిపిస్తుంది కానీ పంట చేతుకు వచ్చే సమయం లో ప్రభుత్వం కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారు ప్రబుత్వం కొనుగోలు కేంద్ర ఏర్పడు చేయక అధికారులకు అలవాటు గా మారిపోయింది పాలకుల అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలు కంట తడి పెట్టిస్తుంది ఇకనైనా అధికారులు పాలకులు జొన్న కొలుగోలు చేయాలని రైతులు చెప్తున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.