పత్తి ఉత్పత్తి లో బాగ్యాస్వాములయ్యే వారికి ఐ ఎల్ ఓ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

0
TMedia (Telugu News) :

పత్తి ఉత్పత్తి లో బాగ్యాస్వాములయ్యే వారికి ఐ ఎల్ ఓ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

s s consultancy

ఆదిలాబాద్ జిల్లా :ఇచ్చోడ/ జూన్(12)

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లో ని స్థానిక ఎంపీడీఓ కార్యక్రమంలో ఐ ఎల్ ఓ ఆర్గనేజేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ను ఐ ఎల్ ఓ జిల్లా కోఆర్డినేటర్ విలాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పత్తి ఉత్పత్తి లో బాగ్యాస్వాములయ్య వారికి సామాజిక న్యాయం గౌరవప్రదమైన పని కల్పిచడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ఐ ఎల్ ఓ చేసిన సర్వేలో పత్తి ఉత్పత్తి మనదేశం లో 20%ఉండగా తెలంగాణ రాష్టం నుండే14%ఉత్పత్తి అవుతున్నదన్నారు దళారి వ్యవస్థను నిర్ములించాలి,పతి ఉత్పత్తి లో బాగ్యాస్వాములైన చిన్న,సన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత , పత్తి రైతు లకు మద్దత్తు ధర కల్పించాలని ఐ ఎల్ ఓ&ఎ ఐ యూ టి సి కృషి చస్తుందన్నారు మరియు పిల్లలు పనికి పంపించకుండా బడులకు పంపించాలని రైతుల ను కోరారు కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ గంగయ్యా రాజేందర్ , రెడ్డి,రమేష్,బాబారావ్ పటేల్, మల్లయ్య, లసుమ రెడ్డి సుగుణ,పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.