పంటలమార్పిడిపై రైతులకు అవగాహన

0
TMedia (Telugu News) :
s s consultancy

పంటలమార్పిడిపై రైతులకు అవగాహన
టీ మీడియా మెదక్ జిల్లా శంకరంపేట్ ఆ (జూన్10):

వానాకాలంసీజన్లో రైతులకు వేయాల్సిన పంటల మార్పిడి పై పెద్దశంకరంపేట మండల వ్యవసాయ అధికారి
అమృత్ అవగాహన కల్పించారు.. గురువారం పెద్దశంకరంపేట మండల
పరిధిలోని బద్దరం గ్రామంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో
ఆయన మాట్లాడారు.. వరి పంటలు వెదజల్లే పద్ధతులు.. భూమిలో
భాస్వరం కలిగించే బ్యాక్టీరియా తదితర అంశాలపై రైతులకు ఆయన
అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి విటల్ గౌడ్.. గ్రామ కార్యదర్శి వైద్యనాథ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.