కరోనా పై అవగాహనా కలిగి ఉండాలి….RTC DM దేవధానం

0
TMedia (Telugu News) :
s s consultancy

అవగాహనా కలిగి ఉండాలి….RTC DM దేవధానం

టీ మీడియా,మే 30,మధిర:
మధిర పట్టణంలోని తేల వసంతయ్య మెమోరియల్ హైస్కూల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మాటూరుపేట ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటేష్ , పారామెడికల్ బృందం ఆధ్వర్యంలో కరోనా వాక్సిన్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు, సిబ్బంది కి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. దీనికి ముందుగా ఆరోగ్యశాఖ తరపున ఆరోగ్య పరివేక్ష కుడు లంకా కొండయ్య మిత్ర బృందం కరోనా పై ఆర్టీసీ సిబ్బంది కి వెయిటింగ్ టెంట్ లో కరోనా రూల్స్ పాటిస్తూ సెకండ్ వేవ్ కరోనా గురించి కొండయ్య సంపూర్ణo గా వివరించారు. ఈ సందర్బంగా ఆర్టీసీ డిపో మేనేజర్ దేవదానం మాట్లాడుతూ…. సిబ్బంది విధి నిర్వహణలో కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలి అని సూచించారు. ప్రధానoగా కండక్టర్ లు క్యాష్ లెక్కించిన తరువాత శానిటైజెర్ వాడాలని ప్రతి ప్రయాణికులు మాస్క్ ధరించే శానిటైజెర్ ఉపయెగించే విధముగా చూడాలి అని తెలిపినారు. అనంతరం కొండయ్య కరోనా టికాల పై సంపూర్ణముగా వివరించారు. ఈ కార్యక్రమం లో ఆర్టీసీ సిబ్బంది ఎమ్ ఆర్ సీ రావ్, Y ఎన్ రెడ్డి,రామిరెడ్డి కోటయ్య,భాషా, చందర్ రావు, వేణు, రాణి, లక్ష్మి, బేబీ, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.