PSR (పొంగులేటి శ్రీనివాసరెడ్డి)ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు

0
TMedia (Telugu News) :

PSR (పొంగులేటి శ్రీనివాసరెడ్డి)ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు

s s consultancy
  • కరోనతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి PSR ట్రస్ట్ అండ

అశ్వారావుపేట:
తిరుమలకుంట గ్రామానికి చెందిన సురేష్(46) కరోనతో బాధపడుతు ఈ రోజు తెల్లవారి జామున కొత్తగూడెం హాస్పిటల్ లో చికిత్స పొందుతు‌మృతి చెందాడు .ఈ విసియం తెలిసిన వెంటనే స్థానిక ఉప సర్పంచ్ జుజ్జురి రాంబాబు PSR ట్రస్ట్ నిర్వాహకులు జక్కుల రాంబాబుకు తెలియజేయగా వెంటనే స్పందించన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమాని జక్కుల రాంబాబు తన ట్రస్ట్ సభ్యులు జనమాల శ్రీకాంత్, కేదాసి మంగరాజు,పులగడప రమేష్ తో కలసి PPE కిట్స్ ధరించి స్వచ్ఛందంగా అంత్యక్రియలు నిర్వహించారు….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.