బాలికపై నకిలీ బాబా అత్యాచారం

0
TMedia (Telugu News) :

బాలికపై నకిలీ బాబా అత్యాచారం

s s consultancy

ఆదిలాబాద్ జిల్లా:నెరడీగొండ/జూ 23

ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు .. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నేరడిగొండ మండలం రాజూరలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది జిల్లాలోని నేరడిగొండ మండలం రాజూర సమీపంలో కొండపై శివాలయం సమీపంలోని కొండపై ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్‌ పేరు చెప్పుకుంటూ నివాసముంటున్నాడు. ఇదే క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. అదును చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాబా భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.