హైవే కాంట్రాక్టరు ప్రతినిధి అతి ప్రవర్తన:పనుల వర్క్ ఆర్డర్ అడిగిన రైతుపై పోలీస్ ల కు పిర్యాదు

0
TMedia (Telugu News) :

హైవే కాంట్రాక్టరు ప్రతినిధి అతి ప్రవర్తన:పట్టభూమిలో పనుల వర్క్ ఆర్డర్ అడిగిన రైతుపై పోలీస్ ల కు పిర్యాదు

s s consultancy

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

ఇప్పటి కె సిలింగ్ భూముల ను ప్రయివేటు గా రికార్డుల్లో మార్చి విక్రయాలు కు సహకరించి ఖమ్మం జిల్లా జీళ్ళచేరువు లో మరో అక్రమము వెల్లడి అయింది.. తన పట్ట భూమిలో తన అనుమతి లేకుండా పనులు చేయడానిని అడ్డగించి,పనులు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించిన జీళ్ళచేరువు రైతుపై కట్రాక్టర్ ప్రతినిధి ఫోన్ ద్వారా పోలీస్ లకు పిర్యాదు ఇచ్చిన విషయం ఆదివారం జరిగింది..ఫోన్ లోనే పోలీస్ లు రైతును అడిగి వివరాలు తెలుసుకొని క్షేత్రస్థాయి సందర్శన కు వస్తున్నము అని తెలిపారు.బాధిత రైతు అంబాల వీరబాబు. టీమీడియా కి తెలిపిన వివరాలు ప్రకారం..
జీళ్ళచేరువు రెవిన్యూ పరిధి లోని సర్వేనెంబర్ 383,384 లో వారసత్వం గా వచ్చిన 2 ఎకరాలు మెట్ట భూమి ఉంది.చాలా పెదరైతు.నిరుద్యోగి.అతని భూమి నుండి హైవే రోడ్డు వెళ్ళడానికి ఎకరాలు1.10 కుంటలు సేకరించ డానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.వీరబాబు భూమి ఇవ్వడానికి అబ్యతరం లేదు. పరిహారం సరి పోవడం లేదు అని పేర్కొని భూమి.ఇస్తున్నట్లు అంగీకార పత్రం ఇవ్వలేదు.అధికారులు పలుమార్లు చర్చలు జరిపి న అవి విఫలం అయ్యాయి..ఈ నేపధ్యంలో తన ఆమోదం లేకుండా పరిహారం ఇవ్వకుండా చేస్తున్న పనులను భార్య తో కల్సి శనివారం,ఆదివారం అడ్డగించారు .కాంట్రాక్ట రు కు చెందిన సర్వేశ్వరావు అనే వ్యక్తి ఏమిచేస్తావు చేసుకో పనులు అడ్డగిస్తే సంగతి చూస్తాం అని హెచ్చరించాడు అని తెలిపారు.తనకు పనులు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు. అందుకు సంధించిన పత్రాలు కావాలి అని ,కనీసం చూపించండి అంటే..పనులు వద్ద ఉన్న మరోవ్యక్తి నీ అడగ్గా ..సంగతి. పోలీసులతో చూపిస్త అంటూ .పోలీసులు కు ఫోన్ చేసారని అన్నారు.పోలీస్ లు ఫోన్ లో వివరాలు అడిగి..క్షేత్ర స్థాయి విచారణ కు వస్తా మన్నారు.అసలు పనులు చేయిస్తున్న,చేస్తున్న వ్యక్తులు ఎవరో వారి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు, ధ్రువీకరణ లేక పొగ బెదిరింపులు కు పూనుకోవడం తో భయంగా ఉంది అని టీమీడియా కి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.