నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :
s s consultancy

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

టీ మీడియా ప్రతినిధి,చిట్యాల(మే 14): మండలం లోనీ అందుకుతండా గ్రామ వాస్తవ్యులు అజ్మీరా నందు నాయక్ – లలిత గార్ల కుమారుడురాజేష్ నాయక్ వెడ్స్ సంజన ల వివాహ మహోత్సవ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్ని నూతన వధూ వరులను ఆశీర్వదించిన భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి,వారి వెంట జడ్పీటీసీ,టేకుమట్ల మండల జడ్పీటీసీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.