వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన మందమర్రి పోలీసులు.

0
TMedia (Telugu News) :

వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన మందమర్రి పోలీసులు.

s s consultancy

ఈ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మందమర్రి లోని ఒక ఇంటి పై పోలీసులు దాడి చేసి ఒక యువతితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ మందమర్రి తెలిపిన వివరాల మేరకు.. మందమర్రికి చెందిన వడల ప్రశాంత్ S/o సత్యనారాయణ,36yrs ,శాంతినగర్ ..ఇoటి నం.. 16-53,మందమర్రి అనే వ్యక్తి తన ఇంట్లో గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడుఅనే విశ్వాసనీయ సమాచారం మేరకు ఈరోజు ఎస్ఐ మందమర్రి భూమేష్ తమ సిబ్బందితో కలిసి ఇంటి పై రైడ్ చేసి ఒక యువతీ, ఇద్దరు విటులతోపాటు ఓనర్ అదుపులోకి తీసుకోని స్టేషన్ తరలించి వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గారు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.