కాంగ్రెస్ అధ్యక్షులు సజీత్ ఖాన్ హౌస్ అరెస్ట్…

0
TMedia (Telugu News) :
s s consultancy

జొన్న రైతుల కు మద్దతు తెలపడానికి వెళ్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సజీత్ ఖాన్ హౌస్ అరెస్ట్………

ఆదిలాబాద్ జిల్లా :బోథ్ /మే(25)బోథ్ మండలం పొచ్చర ఎక్స్ రోడ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారిని,ఎం ఏ షకీల్,మల్లేష్ యాదవ్,రాజు యాదవ్,గయాసొద్దీన్,అస్బాత్ ఖాన్ తదితరులను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.