ఎంపిరఘురాం మళ్ళీ అరెస్ట్ తప్పదా..?మిలట్రీ ఆస్పత్రి వద్ద ఎపి పోలీస్

0
TMedia (Telugu News) :
s s consultancy

ఎంపిరఘురాం మళ్ళీ అరెస్ట్ తప్పదా..?మిలట్రీ ఆస్పత్రి వద్ద ఎపి పోలీస్

ఏపీ లోని నర్సాపురం ఎంపి రఘురామకృష్ణమ రాజు ను మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది ప్రస్తుతం సికింద్రాబాద్ మిలట్రీ ఆస్పత్రి లో చికిత్య పొందుతున్న ఆయన కు కోర్టు బెయిలు మంజూరు చేసింది..జమానతు పత్రాలు కోర్టుకు ఇవ్వడానికి న్యాయవాదులు సమయం కోరారు మరో వైపు ఆయన డిశ్చార్జ్ కాలేదు.ఇవి అన్ని ఇట్ల వుండగానే గుంటూరు జిల్లా పోలీసులు మిలట్రీ అసపత్రి వద్ద ప్రత్యేక వాహనం తో సిద్ధం గా ఉన్నారు. అక్కడ ఎస్పీ ఆదేశాలు మేరకు వచ్చామని.ఎంపి డిశ్చార్జ్ కాగానే తీసుకు వెళ్తామని అన్న ట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోర్ట్ బెయిల్ ఇచ్చిన
ఆయన విడుదల అయిన తిరిగి జైలుకు పంపడానికి ఏర్పాట్లు జరిగాయి అనేది తెలుస్తోంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.