కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి

టీ- మీడియా/రాజన్న సిరిసిల్లా వేములవాడ ( మే-8)
శనివారం రోజున రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ మున్సిపల్ పరది లో గల 27 వ వార్డ్ నందు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న ఆరోగ్య సర్వే లో భాగంగా ప్రతి ఇంటీకి వెళ్లి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని కరోన పై ప్రజలకు అవగాహన కలిపించి మెడిసిన్ కిట్ లను అందించి ప్రజలకు మనోదార్యాన్ని కలిపించినరు.ఈకార్యక్రమంలో అంగన్ వాడిటీచర్ ఆశ వర్కర్ ANM తో పాటు స్థానిక కౌన్సిలర్ గోలి మహేష్ పాల్గొని పర్వేక్షేచిన్నారు……

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.