కరోన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0
TMedia (Telugu News) :

కరోన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
మండల వైద్య అధికారి డా.వంశీక్రిష్ణ

s s consultancy

టి న్యూస్ ప్రతినిధి/ముత్తారం పెద్దపల్లి /మే 17

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ లో గ్రామం లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లో సోమవారం రోజున మండల వైద్య అధికారి డా. వంశీకృష్ణ పర్యటించారు. గ్రామం లో ప్రజలను వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పనులు, ఎలా చేస్తున్నారు కరోన కట్టడి కి తీసుకవాలిసిన చర్యలను గురించి సర్పంచ్ అధికారులతో మాట్లాడారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వచ్చి పరిక్షలు చేయించుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుంగాని సమ్మయ్య, ఉప సర్పంచ్ మద్దెల దివాకర్, ఎంపీడీవో శ్రీనివాస్,ఎంపీఓ వేణు మాధవ్ పంచాయితీ కార్యదర్శి చొప్పరి రాకేష్, వి.ఆర్.ఓ వెంకటేష్, టి.రాజయ్య, కె.రాజేందర్, వార్డ్ సభ్యులు, గ్రామస్థుల పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.