టీ మీడియా యాప్ ప్రాంభించిన ఐఎమ్ఏ కార్యదర్శి డాక్టర్ కూరపాటి ప్రదీప్

0
TMedia (Telugu News) :

టీ మీడియా యాప్ ప్రాంభించిన ఐఎమ్ఏ కార్యదర్శి డాక్టర్ కూరపాటి ప్రదీప్

s s consultancy

ఖమ్మం: డిజిటెల్ మీడియా రంగంలో ఆగ్రగామిగా ఉన్న టీమీడియా నూతన ఆవిష్కరణ టీ మీడియా యాప్ ను గురువారం ఖమ్మం ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజం కు జర్నలిజం మూల స్థంభం అన్నారు. రిటైర్మెంట్ లేని వృత్తి జర్నలిజం అన్నారు. మారిన కాలం లో డిజిటెల్ యుగం ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో *టీ మీడియా *ఖమ్మం కేంద్రం గా డిజిటెల్ న్యూస్ అప్ ప్రారంభించడ,. కొత్త ఆవిష్కరణ లు చేయడం హర్షణీయం అన్నారు.
వైద్యుల దినోత్సవం రోజున యాప్ ని ప్రారంభించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా టీ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే టీ మీడియా న్యూస్ వెబ్ సైట్, డిజిటల్ న్యూస్ పేపర్ విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఆదరిస్తున్న పాఠకులకు, వీక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమీడియా చైర్మెన్ శనగపాటి మురళీకృష్ణ, ఎండి పరిమి ఆనంతలక్ష్మి, వైస్ చైర్మెన్ వల్లూరు రంగారావు, సిఇఓ వాసిరెడ్డి సాయి తేజ, ఖమ్మంజిల్లా బ్యూరో కళ్యాణ్, సిటీ బ్యూరో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[10:06, 7/1/2021] శనగపాటి మురళీకృష్ణ: 👍

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.