సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

0
TMedia (Telugu News) :

ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

s s consultancy

జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి

టీ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్/ మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎం బి బి ఎస్ కనీస అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పని వేళల్లో వ్రాతపూర్వకంగా తగిన ధ్రువపత్రాలు జత చేసి సమర్పించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.