అన్నదాన కార్యక్రమం

0
TMedia (Telugu News) :
s s consultancy

గర్భిణీ స్త్రీలకు, కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రోగులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం

టీ మీడియా అచ్చంపేట, మే19 :
అచంపేట పట్టణంలో, కరోనా వైరస్ అతి వేగంగా విజృంభిస్తూ సమయంలో కరోన ట్రీట్ మెంట్ తీసుకుంటున్న, రోగులకు,గర్భిణీ స్త్రీలకు తనవంతు సహాయంగా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న కరోనా , గర్భిణీ స్త్రీలకు , ఉచిత భోజనంఏర్పాటు చేయాలని, డి. ఎస్. మాస్.స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, దేవని, సతీష్ మాదిగ ఉచితంగా, భోజనం, సౌకర్యాలు కల్పించి మానవత్వంచాటుకున్న,దేవని సతీష్ మాదిగ,ప్రతిరోజు మధ్యాహ్నం , 12గంటల నుండి , 1 గంటలకు , ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.అదేవిధంగా అమ్రాబాద్ మండలం
మున్ననూరు ఎంపీటీసీ బాలమ్మ భర్త రవి కుమార్ కరోన రోగంతో బాధపడుతు హైదరాబాద్ లోని అపోలో ఆస్పిటల్ లోగత, 18రోజుల నుండి చికిత్స పొందుతూ బాధపడుతున్నడని తెలుసుకొని, ఆయన ఖర్చుల నిమ్మితం 50,000/ వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి
అతని ఆరోగ్యం తొందరగా బాగుపడాలని దేవున్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భగంతుడు ఇచ్చిన శక్తిలో ఈ రకంగా ఆపద సమయాలలో ఆదుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.అదేవిధంగా అచ్చంపేట పట్టణ సమీపంలోని
వల్లపట్ల కాలనీ నివాసం ఉంటున్న పుట్టపాక రవి కుమార్, కరోనా రావడంతో హాస్పిటల్ చికిత్స కొరకు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసిన డిఎస్ మాస్ స్వచ్ఛంద సంస్థ, వ్యవస్థాపకులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ , ఆదేశం మేరకు రూ.50,000 అందజేయడం జరిగిందని సంస్థ సభ్యులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.