ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

టి మీడియా వనపర్తి జిల్లా రిపోర్టర్ రవి కుమార్ 23మే :వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషంట్ లకు వారి సహాయకులకు అన్నదానం చేసిన 14 వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మచారి మరియు అయన మిత్రమండలి కాన్సిలర్ మట్టాడుతూ లాక్ డౌన్ సమయంలో ఆసుపత్రిలో బాధితులకు అన్నముకి ఇబ్బందులు పడుతున్నారు కావున నేను నా మిత్రులు కలిసి అన్నదానం చేస్తున్నాము ఇప్పటికి మూడు రోజులు అయింది.లాక్ డౌన్ పూర్తి అయ్యె వరకు ప్రతి రోజు వంద మంది అన్నదానం చేస్తాము అని అన్నారు ప్రజలు లాక్ డౌన్ సమయంలో ఆసుపత్రిలో అన్నదానం చేస్తునందుకు అనందం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.