ఉచిత అన్న దాన కార్యక్రమం నిర్వహించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

0
TMedia (Telugu News) :

బాధిత కుటుంబాలకు ఉచిత అన్న దాన కార్యక్రమం నిర్వహించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

s s consultancy

( టీ- మీడియా)మే 24
ములుగు జిల్లా ప్రతినిధి

సోమవారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ వైద్యశాల యందు కరోన వ్యాధితో బాధపడుతున్న పేషెంట్ల బంధువులకు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ మరియు బాణాల సుధాకర్ గార్ల ఆధ్వర్యంలో గత 5 రోజుల నుండి ఉచిత అన్న దాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ కరోన మహమ్మారి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోన బాధిత కుటుంబాలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరం అని ములుగు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాన్ని చేయిచుకుంటున్న పేషెంట్ల బంధువులు లాక్ డౌన్ కారణంగా భోజన సదుపాయాలు లేక, రవాణా సదుపాయాలు లేక భోజన హోటళ్లు మూసివేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రహించి వారికి గత 5 రోజుల నుండి తన వంతు సహాయంగా ఉచిత అన్న దాన కార్యక్రమం నిర్వహించి ప్రజల కడుపు నింపుతూ రాజేందర్ గౌడ్ మరియు సుధాకర్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యకమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,మేడం రమణ కర్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.