అంధకారంలో గాజులపల్లి మెట్ట

0
TMedia (Telugu News) :

అంధకారంలో గాజులపల్లి మెట్ట
వెలగని వీధి దీపాలు

s s consultancy

టి-మీడియా (జూన్ 9)కర్నూలు జిల్లా మహానంది

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
ఇలా కొన్ని నెలలుగా రాత్రి పూట పనిచేయకపోగా మరికొన్ని సాంకేతిక కారణాలతో పగటి పూట వెలుగుతున్నాయి
గాజులపల్లి మెట్ట మీద కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు మరో వైపు కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి అంధకారంతో మెట్ట మీద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
రాత్రి వేళల్లో వాహనాలకు రాకపోకలకు ఎక్కడ అంతరాయం కలిగి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అని భయాందోళనకు గురవుతున్నారు
కొన్ని రోజులుగా రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగడం లేదు అంధకారంతో ఇబ్బంది పడుతున్నామని గాజులపల్లి మెట్ట ప్రజలు వాపోతున్నారు
రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో షాపులు యందు చెత్తను పరేస్తూన్నారు
సంబంధిత అధికారులు తక్షణమే ఈసమస్యను స్పందించి గాజులపల్లి మెట్ట మీద ఉన్న వీధి దీపాలను బాగు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.