మెరిట్ స్కాలర్ షిప్ లు అందజేత

0
TMedia (Telugu News) :

మెరిట్ స్కాలర్ షిప్ లు అందజేత

s s consultancy

టీ మీడియా మందమర్రి, మంచిర్యాల జిల్లా :

మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయంలో సోమవారం 2018-19 కార్మిక పిల్లలకు అందజేసే మెరిట్ స్కాలర్ షిప్ లను ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ సోమవారం విద్యార్థులకు అందజేశారు. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కేకే 5 గని కార్యాలయం సూపరింటెండెంట్ ఎస్ బుచ్చయ్య కుమారుడు సాకేత్ కు, ఆర్కే 1ఎ గని సపోర్ట్ మెన్ కే. శంకర్ కుమార్తె సుస్మిత లకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ వరప్రసాద్, డివైపిఎం ఎస్ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.