కరోనా కుటుంబానికి అండగా

0
TMedia (Telugu News) :

కరోనా కుటుంబానికి అండగా

s s consultancy

టి-మీడియా ప్రతినిధి/గోదావరిఖని (మే 17)

లింగాపూర్ గ్రామంలో నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త మడిపెల్లి మల్లేష్ కరోనా కుటుంబాన్ని పరామర్శించి వారికి 14 రోజుల పాటు భోజన వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.కరోన వల్ల ఎవరు అధైర్య పడద్దని మనో ధైర్యమే కరోనాకు మందు అని వారు బాధితులకు కు ధైర్యం చెప్పి ఇంకా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు అండగా నేను ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో ఎవరైనా కరోనాతో ఇబ్బంది పడుతుంటే నన్ను సంప్రదించవచ్చని అని వారికి కూడా అండగా నిలుస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నిమ్మరాజుల రవి,ఆలపాటి బోజు కుమార్,లలిత,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.