ఇసుక తరలింపు ఆపాలి

0
TMedia (Telugu News) :

రైతుల పొట్టకొడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.

ఇసుక తరలింపు వెంటనే ఆపాలి.

s s consultancy

వివిధ పార్టీ నాయకుల డిమాండ్.

టి-మీడియా/కోహెడ(సిద్దిపేట జిల్లా)మే 10

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగాళ్లపల్లి గ్రామంలో కిష్టస్వామి గుట్ట ప్రాంతంలో మోయతుమ్మద వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణం పేరట కూరేళ్ల రైతుల బోరుబావులు ఎండిపోయే విధంగా మోయతుమ్మెద వాగులోని ఇసుకను మల్లన్నసాగర్ పేరుమీద రోజుకు వందల లారీలు టిప్పర్లలో తరలిస్తున్న ఇసుక వద్దని వారిస్తున్నా రైతులను అధికార బలంతో బెదిరింపులు చేస్తూ రైతుల పొట్టకొడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.కూరేళ్ల రైతుల విజ్ఞప్తి మేరకు ఇసుక తరలింపు ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టిన బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వేంకటేశం ఇసుక తరలింపులతో రైతుల బోరుబావులు ఎండిపోయే ప్రమాదాన్ని నివారించేందుకు ఎమ్మెల్యే దృష్టి సారించి ఇసుక తరలింపు ఆపాలని విజ్ఞప్తి.రైతులకు మద్దతుగా విచ్చేసి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు గాజుల వెంకటేశ్వర్లు,సీపీఐ నాయకులు బండారు లక్ష్మయ్య.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బొమ్మగాని శివకుమార్ గౌడ్,చిట్యాల లింగయ్య,కొండేటి నగేష్,బండారు సాయికుమార్,బండారు వేణు,రైతులు మ్యాకాల రాజయ్య,చేపురి ఐలయ్య,చిట్యాల బాలయ్య,జాగిరి రాజశేఖర్,చేపురి కనకయ్య,చేపురి సత్తయ్య,మోయతుమ్మద వాగు శివారు రైతులు ఉన్నా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.