అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుకున్న లక్షెట్టిపేట పోలీసులు.

0
TMedia (Telugu News) :

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుకున్న లక్షెట్టిపేట పోలీసులు.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా.

రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌడపెల్లి గ్రామంలోని లోని 1) ఎండి. అజ్గర్ , 2) ఆకుల నగేష్ అనే ఇద్దరి ఇంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు లక్షెట్టిపేట ఎస్ ఐ డి. చంద్రశేఖర్ తన సిబ్బంది తో కలిసి సదరు వ్యక్తి ఇంటిని ఆకస్మికంగా తనిఖీ చేయగా
వారి ఇద్దరి ఇంట్లో ₹ 9500 /- రూపాయల విలువ గల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్లను అతనిని పోలీస్ స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.